సంగారెడ్డి, నవంబరు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి అరుణ్ రాజ్ శేరికార్ సహా పలువురు నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో బీబీ పాటిల్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
బీబీ పాటిల్ ను సన్మానించిన నాయకులు
Oplus_16908288