మెదక్/నర్సాపూర్, మే 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ జడ్పీ చైర్మన్ రాజమణి మురళీధర్ యాదవ్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నర్సాపూర్ బిజెపి ఓబీసీ అధ్యక్షుడు పాపగారి నగేష్ గౌడ్ సన్మానించారు. సోమవారం నర్సాపూర్ లో మాజీ జడ్పీ చైర్మన్ రాజమణి మురళీధర్ యాదవ్ వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని నర్సాపూర్ బిజెపి ఓబీసీ అధ్యక్షుడు పాపగారి నగేష్ గౌడ్, నాయకులు లక్ష్మణ్ యాదవ్ లు శాలువాతో సన్మానించారు.
రాజమణి మురళీధర్ యాదవ్ ను సన్మానించిన నాయకులు
Published On: May 5, 2025 9:45 pm