శ్రవణ్ ను సన్మానించిన నాయకులు

మెదక్/నర్సాపూర్, ఏప్రిల్ 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీఆర్ఎస్ యువ నాయకుడు శ్రవణ్, మౌనిక దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా నాయకులు సన్మానించారు. మంగళవారం నర్సాపూర్ లో బీఆర్ఎస్ యువ నాయకుడు శ్రవణ్ ను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయిమోద్దీన్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యంగౌడ్, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్ గుప్తా, ప్రసాద్, గోపి గౌడ్, ప్రభు శంకర్, ప్రవీణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment