ఒగ్గు బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండలం గంగయ్యపల్లి గ్రామంలో ఇటీవల దురదృష్టవశాత్తు ఆక్సిడెంట్ లో ఒగ్గు బిక్షపతి మరణించారు. విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు వాల్టాస్ మల్లేష్ గౌడ్ వారి కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. అధైర్య చెందవద్దని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు బిక్షపతి, బూత్ అధ్యక్షులు సంజీవులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now