Site icon PRASHNA AYUDHAM

ఏడుపాయల వన దుర్గా భవాని మాతను దర్శించుకున్న నాయకులు

IMG 20240728 170826
మెదక్/నర్సాపూర్, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఆదివారం పిల్లుట్ల మాజీ వార్డు మెంబర్ కరుణాకర్ రెడ్డి, నాయకులు దినేష్ రెడ్డి, పెద్దపులి సతీష్, మురళి గౌడ్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పిల్లుట్ల గ్రామ ప్రజలు పాడి పంటలతో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకున్నట్లు వారు తెలిపారు.
Exit mobile version