*పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి..*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 10 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు
పార్వతీపురం ఎమ్మెల్యే
బోనెల విజయ చంద్ర జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ & కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* గురువారం నాడు పార్వతీపురం వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ చంద్ర జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరులు విజయ్ చంద్ర నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దత్తి లక్ష్మణరావు, పురుషోత్తం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.