Site icon PRASHNA AYUDHAM

వికలాంగుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం

వికలాంగుల
Headlines in Telugu
  1. వికలాంగుల దీక్షకు బీసీ సంక్షేమ సంఘం మద్దతు
  2. ఆరువేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్
  3. రిలే దీక్ష విరమింపజేసిన బీసీ నేతలు నోముల శ్రీకాంత్, బీమరి శ్రీనివాస్
  4. వికలాంగుల బలహీనతల కోసం బస్ పాస్, ఎలక్ట్రికల్ వాహనాల డిమాండ్
  5. వికలాంగుల హక్కుల కోసం బీసీ సంక్షేమ సంఘం కృషి

*బిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బీమరి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్*

మెదక్ జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేసినటు వంటి వికలాంగులకు మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున నిమ్మరసం ఇచ్చి మొదటిరోజు దీక్షను విరమింపజేసిన బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బీమరి శ్రీనివాస్ వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాండు,వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్, ఉపాధ్య క్షులు సంజు ప్రధాన కార్యదర్శి భూమయ్య,కార్యవర్గ సభ్యులు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం ఆరువేలరూపాయలు పెంచి వెంటనే మంజూరు చేయాలని,ఉచిత బస్సు ప్రయాణానికి బస్ పాసులు ఇవ్వాలని,ఎలక్ట్రికల్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

Exit mobile version