కోదండరాం ను కలుస్తాం…

త్వరలో ప్రోపెసర్ “కోదండరాం ను కలుస్తాం

మలి దశ ఉద్యమకారులు

ప్రశ్న ఆయుధం 24 జూలై(బాన్సువాడ ప్రతినిధి)

తెలంగాణ ఉద్యమ మలి దశ ఉద్యమ ఫోరమ్ జిల్లా అధ్యక్షునికి బంటు భూమేష్ కు ఘన స్వాగతం పలికారు.మొదటి సారి బాన్సువాడ పట్టణనికి విచ్చేసిన మాలి దశ ఉద్యమ ఫోరం జిల్లా అధ్యక్షునికి బంటు భూమేష్ కు కొయ్యగుట్ట అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.అనంతరం బాన్సువాడ మలి దశ ఉద్యమ కారులు బాన్సువాడ పట్టణంలోని ఆర్అండ్ బి విశ్రాంతి భవనంలో శాలువాతో సన్మానించారు.అనంతరం విలేకరులతో మాట్లాడారు మలిదశ ఉద్యమ కారుల సమస్యల పై త్వరలో ప్రొఫెసర్ కోదండరాం తో,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బాద్యులు గంగాధర్ దేశముఖ్ . మసాని శేఖర్ రెడ్డి,ఉడుత గంగాధర్ పెద్ద పట్లోళ్ల దేవేందర్ రెడ్డి,రాజేష్ సాయిబాబా ఎర్రవట్టి,గంజివర్ చందు ,కృష్ణ కాల్వ శ్యామ్. మారుతి,భాస్కర్ గౌడ్,పండరిశ్రీనివాస్,చందర్,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now