శాస్త్రీయ విద్యా విధానానికై ఉద్యమిద్దాం ……USFI
దేశవ్యాప్తంగా విద్యా ను కాషాయకరణ చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని శాస్త్రీయ విద్య కై ఉద్యమించాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జాతీయ నాయకులు మాదం తిరుపతి అన్నారు ఉద్యమాల పురిటి గడ్డ ఈ అయిన విజయవాడ నగరంలో డిసెంబర్ 14 15 తేదీలలో నిర్వహించినున్న భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం ను విజయవాడ ప్రెస్ క్లబ్బులతో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూఎస్ఎఫ్ఐ జాతీయ కన్వీనర్ మాదం తిరుపతి జాతీయ నాయకులు తాడికొండ రవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి సందె పోగు ఉదయ్ కుమార్ MCPIU రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకట్ రెడ్డి ఈ సమావేశంలో ఉద్దేశించి జాతీయ కన్వీనర్ మాదం తిరుపతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యా లో వస్తున్న కాషాయీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని యోధులు పింగలి వెంకయ్య దర్శి చెంచయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకొనీ విద్యా కాషాయక వ్యతిరేకంగా పోరాడాలని ప్రభుత్వా విధానాల దేశవ్యాప్తంగా యూజీసీ లో ను కేంద్రం ఆధిపత్యం చేస్తుందని 11 సంవత్సరాలు దాటితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు అటానమస్ హోదా ఇవ్వడం సిగ్గుచేటట్టు దీనిద్వారా ఫేక్ సర్టిఫికెట్లు బయటికి వెళ్తున్నాయి అని దేశ జిడిపిలో 10 శాతం విద్య కు కేటాయించాలని రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీల బలోపేతానికి రాష్ట్రం ప్రత్యేక కేటాయించాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న 3400 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న డైట్ మెస్ కాస్మోటిక్ చార్జీలలో విడుదల చేయాలని అదే విధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిఎస్సి పోస్టులను తక్షణమే విడుదల చేయాలని ఉద్యమాల పురిటి గడ్డ అయినా విజయవాడ నగరంలో డిసెంబర్ 14, 15వ తేదీలలో నిర్వహించే జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పరిణామాలపై చర్చ చేసి దేశవ్యాప్తంగా నాయకులకు దిశా నిర్దేశం చేస్తాం అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు