లూయిస్ బ్రెయిలీ ని ఆదర్శం గా తీసుకుందాం.

లూయిస్ బ్రెయిలీ ని ఆదర్శం గా తీసుకుందాం.

– ఆత్మ స్థైర్యం తో ముందుకు నడుద్దాం.

– వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు

కామారెడ్డి లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతినీ పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు.

అందత్వాన్నికూడా ఆయుదంగా మలచి ఎందరో అందులజీవితాల్లొ వెలుగు నింపిన సాధకుడు, పరిశోధకుడు, నవయుగ వైతాళికుడు బ్రెయిలీ అని అతడు సృష్టించిన లిపి అందుల జీవితాల్లో వెలుగు నింపిందన్నారు. మేధావి లూయిస్ బ్రెయిలీ అని అతనిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదాం అన్నారు. వికలాంగులను సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితిగా మహంతి సామెల్ హాజరు కాగా, జిల్లా అధ్యక్షులు కోలా బాలరాజ్ గౌడ్,ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వచ్చిన వికలాంగులు షైక్ హుసన్, బాలిరెడ్డి, సిద్దారములు, రాజనర్స్, సాయిలు, మహిళా అధ్యక్షులు సుజాత, ఎమ్మార్పీఎస్ నాయకులు బట్ట వెంకట్రాములు, లక్ష్మి, లావణ్య, యాదగిరి తదితరులు పాలొగొన్నారు.

Join WhatsApp

Join Now