Site icon PRASHNA AYUDHAM

ఉన్నత చదువుకై లైన్స్ క్లబ్ వారి చేయుత*

IMG 20250722 WA0326

*ఉన్నత చదువుకై లైన్స్ క్లబ్ వారి చేయుత*

 

కామారెడ్డి జిల్లా పిట్లం

(ప్రశ్న ఆయుధం)

 

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్ లో CSE(AIML) మూడవ సంవత్సరం చదువుతున్న వైష్ణవికి హాస్టల్ ఫీజ్ కొరకు 120000/-చెక్ అందించడం జరిగింది, ఈ సందర్బంగా రీజియన్ చైర్మన్ లయన్ అనిత రెడ్డి, మాట్లాడుతు వైష్ణవి,ని పిట్లం లయన్స్ క్లబ్ దత్తత తీసుకుని ఆర్మూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీ లో పాలిటెక్నిక్ చదివించామని,అనంతరం బీటెక్ కన్వీనర్ కోటాలో సీట్ సాధించడంతో ఈ మూడు సంవత్సరాలు హాస్టల్ ఫీజ్ పిట్లం క్లబ్ సభ్యుల సహకారం తో చెల్లిస్తున్నామని తెలిపారు, ఈ కార్యక్రమం లో డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ సంజీవ్ రెడ్డి, రీజియన్ కో ఆర్డినేటర్ లయన్ వేణుగోపాల్, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ రజని, క్లబ్ కార్యదర్శి బాలు, కోశాధికారి మారుతి రెడ్డి పాల్గొన్నారు.

Exit mobile version