Site icon PRASHNA AYUDHAM

లైన్స్ క్లబ్ వారు చేయుత

IMG 20240731 WA00531
  1. *నిరుపేద విద్యార్థుల పై చదువులకొరకు లైన్స్ క్లబ్ వారి చేయుత*

కామారెడ్డి జిల్లా ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ (జులై-31)

పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిల్లర్గి ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి లో 9.8 గ్రేడ్ సాధించి. బాసర IIT లో సీటు సాధించిన గంగామణి అనే పేద విద్యార్ధికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇప్పటికే ఎందరొ పేద విద్యార్థుల పై చదువుల కొరకు మరియు అనాధ కుటుంబాల కు మేమున్నాం మీకెందుకు భయం అనే విదంగా ఆర్థిక సహాయం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అని విద్యార్థి,కుటుంబసభ్యులు అన్నారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కిషన్, కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి బాలు, కొంతం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version