బయ్యారంలో మద్యం మాఫియా….
అసలు ఎం జరుగుతుంది…
ఒక సామాన్యుడుకి షాపులో దొరకని కింగ్ ఫిషర్ బీర్లు బెల్ట్ షాపులలో 50 రూపాయలకు ఎక్కువ దొరకడం నిజమేనా..షాపులో లేనప్పుడు మరి బెల్ట్ షాపులకు ఎక్కడివి…చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.కావలసిన మద్యం.. వైన్ షాపులో దొరకక.. బెల్ట్ షాపులో ఎక్కువ ధర పెట్టి కొనలేక ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి, సామాన్య ప్రజలు .పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రంలోని షాపులలో దొరుకుతున్న అన్నీ బ్రాండ్ల బీర్లు.మరి బయ్యారనికి ఏమైంది అని ప్రశ్నిస్తున్న మేధావులు.ఈ మాఫియాని అరికట్టేది ఎవ్వరు, ఎప్పుడు..ఇలా వైన్ షాప్ దందా జరుగుతూ.. ఉంటే గుడుంబా వైపు ప్రజలు ఆసక్తి చూపే అవకాశం వుందా.ఇప్పటికి అయిన సంబదిత అధికారులు స్పందించి బయ్యారం మండలంలో మద్యం మాఫియాని ఆపి అన్నీ రకాల మద్యం వైన్ షాపులో దొరికే విదంగా చూడాలని వేడుకొంటున్న ప్రజలు.ఇంకా మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకు…