నేషనల్ కరాటే పోటీలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్థి ప్రతిభ

 

టోర్నమెంట్ పాల్వంచ కి చే0 ధీనా. అబ్దుల్ నుమాన్ కటా మరియు కుమ్టీ లో గోల్డ్ మెడల్స్సాధించాడు. సినీ హీరో సుమన్  చేతుల మీదుగా బంగారు మెడల్స్ అందుకునాడు . నుమాన్ కి అభినందన కార్యక్రమం జరిగినది.

 లిటిల్ ఫ్లావర్ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ సార్ మరియు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు రెహమాన్ ఆయేషా

మాస్టర్ సూరిబాబు  సంతోషం వక్తప రిచారు ఇంకా చాల బహుమతులు గెలుచు కోవలని ఆశీర్వదిం  చా రు.

Join WhatsApp

Join Now