జైలు వద్ద స్వల్ప ఉద్రిక్తత..

ధర్మవరం: సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్

తిరెడ్డి (వైకాపా), హరీశ్‌ (భాజపా) వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. హరీశ్‌ తన అనుచరులతో వస్తుండగా కేతిరెడ్డి వర్గీయులు వాహనాలు అడ్డుగా పెట్టారు. వాహనాలు అడ్డు తొలగించమని కోరగా.. వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి డ్రైవర్‌ను హరీశ్‌ వర్గీయులు చితకబాదారు. కేతిరెడ్డి దురుసుగా వ్యవహరించారని హరీశ్‌ వర్గీయులు చెబుతున్నారు. ధర్మవరం సబ్‌జైలులో ఖైదీ పరామర్శకు కేతిరెడ్డి వచ్చిన సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. వారి మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now