బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు
సెప్టెంబర్ 30లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తాంరాష్ట్రపతి, ప్రధాని అపాయింట్‌మెంట్ అడుగుతున్నా ఇవ్వడం లేదురేపు గవర్నర్ వద్దకు అఖిలపక్షంగవర్నర్ ను కలిసి పరిస్థితిని వివరిస్తాంసభలో అందరికి ఏకాభిప్రాయం ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకోవాలి విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచి ఈ సమస్యపై నాకు అవగాహన ఉంది – మంత్రి పొన్నం ప్రభాకర్