నిర్మల్ జిల్లా//బాసర
బాసర గోదావరిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన కానిస్టేబుల్ మోహన్ సింగ్….
కుటుంబ కలహాలతో నవిపెట్ మండలంలో నివసిస్తున్న గున్నాల లింగవ్వ అనే మహిళా ఆత్మహత్య యత్నం…..
గత కొంత కాలంగా భర్త వేధిస్తున్నాడని మనస్తాపం చెంది ఈ రోజు గోదావరిలో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన మహిళా కాపాడి పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు….
- కానిస్టేబుల్ మోహన్ సింగ్ ను అభినందించిన బాసర ఎస్ ఐ,గ్రామస్తులు…