జ్యోతిబాపూలే బాలికల గురుకుల విద్యాలయ అద్దె భవన కు తాళం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మర్రిమిట్ట సమీపంలో నిర్వహిస్తున్న జ్యోతిబాపూలే బాలికల గురుకుల విద్యాలయ భవన సముదాయ యజమాని తనకు పది నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ ఈరోజు ఉదయం 8 గంటలకు మెయిన్ గేటుకు తాళం వేయడం జరిగింది దీంతో సిబ్బంది మొత్తం బయటనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది… ఆ తర్వాత ప్రైవేటు భవన యజమానుల అసోసియేషన్ సూచన మేరకు తిరిగి భవన యజమాని మెయిన్ గేట్ తాళం తీశారు. దీనివల్ల రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది..