విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణం

*విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం , సనాతన ధర్మ రక్షణ కోసం గాయత్రి పరివార్ వారిచే గాయత్రి హోమం*

ఖమ్మం కల్లూరు లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం , సనాతన ధర్మ రక్షణ కోసం గాయత్రి పరివార్ వారిచే గాయత్రి హోమం నిర్వహించటం జరిగింది . సుమారుగా 50 మంది దంపతులు ఈ హోమం లో పాల్గోన్నారు .అనంతరం ప్రసాద వితరణ జరిగింది . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గాయత్రి హోమం కార్యక్రమం విజయవంతం చేశారు . ఈ కార్యక్రమంలో గాయత్రి పరివార్ సభ్యులు బాలకృష్ణ చౌదరి , నాగభూషణం , దాచేపల్లి వెంకయ్య , కార్యకర్తలు , విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామక్రిష్ణ , కల్లూరు మండల గౌరవ అధ్యక్షులు సౌమిత్రి రామాంజనేయ చార్యులు , మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణయ్య , కార్యదర్శి మిట్టపల్లి జగదీష్ , తుమ్మలపూడి పుల్లారావు , భజరంగ్ సంయోజక్ పెండ్ర నరసింహ రావు , మండల కార్యవర్గ సభ్యులు వేణుగోపాలస్వామి ఆలయ భక్త బృందాలు , కల్లూరు లోని ఆధ్యాత్మిక ధార్మిక సంస్థల వారు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now

Leave a Comment