త్రిభాష విధానం అమలు.. లోకేష్ కీలక వ్యాఖ్యలు

త్రిభాష విధానం అమలు.. లోకేష్ కీలక వ్యాఖ్యలు

Mar 12, 2025,

త్రిభాష విధానం అమలు.. లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ : త్రిభాష విధానం అమలుపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాష అంశంపై పొరుగు రాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కానీ కావాలని కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జర్మనీ, జపనీస్ భాషలు.. మన విద్యార్థులు నేర్చుకొంటున్నారని గుర్తు చేశారు. అలాంటి వేళ.. త్రిభాషా విధానం ఎలా తప్పవుతోందని లోకేష్ ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment