అంచలంచలుగా ఎదుగుతున్న లోకోటి సుదర్శన్ రావు
కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన
కామారెడ్డి మండలం ప్రధాన కార్యదర్శిగా అంచలంచలుగా ఎదుగుతూ నేడు కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఎన్నో పార్టీలు, నాయకులు మారిన తాను మాత్రం పార్టీని అంటూ పెట్టుకునీ కొనసాగుతుండడంతో తన నిజాయితీని పార్టీ నాయకత్వం గుర్తించినందుకు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.