నిమజ్జనానికి తరలిన వినాయకుడు

గజ్వేల్ సెప్టెంబర్ 15 ప్రశ్న ఆయుధం :

ప్రజ్ఞాపూర్ లోని ముదిరాజ్ సంఘం
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ఆదివారం రాత్రి గ్రామ ముదిరాజ్ సంఘం నేతలు భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలించారు.ఈ కార్యక్రమంలో
ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రొట్టెల శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు కదుల్ల దేవేందర్,కోశాధికారి శ్రీరాo కృష్ణ, కార్యదర్శి ఎల్ల శ్రీనివాస్,కదుల్ల నరేష్ , బెదరమైన కుమార్, శ్రీరామ్ సత్యనారాయణ,ఎల్ల వెంకటేష్ , గుర్రాల కృష్ణ, గుర్రాల కార్తీక్, ఎల్ల హనుమంతు, బెదరమైన బిక్షపతి, కదుల్ల లక్ష్మయ్య, జంగంపల్లి మధు, ఎల్ల మల్లేశం, కదుల్ల జగతి, కాటు కుమార్, కదుల్లస్వామి, ఎల్ల కాంతారావు, మహిళలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now