జోరుగా హైటెక్ వ్యభిచారం..?

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హైటెక్ వ్యభిచారం❓

నిజామాబాద్ జిల్లా: సెప్టెంబర్ 12

హైటెక్​ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను డిచ్​పల్లి పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో విటులు, మహి ళలు, యువతులు ఉన్నారు. బుధవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు డిచ్​పల్లి పోలీసులు నిజామాబాద్​ నగర శివారు లోని ఓ స్టార్​ హోటల్​పై దాడి చేశారు. 

ఈ దాడిలో హైటెక్​ వ్యభిచారం గుట్టురట్టు అయింది. గతంలో పేకాట నిర్వహించినప్పుడు ఒకసారి పోలీసులు దాడి నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా వ్యభిచారం నిర్వహణ వ్యవహారం బహిర్గతం కావడం గమనార్హం… నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది….

Join WhatsApp

Join Now