జోరుగా ఎర్రబట్టి తవ్వకాలు. 

జోరుగా ఎర్రబట్టి తవ్వకాలు.

ప్రభుత్వ అనుమతి లేకుండా తరలింపు. 

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పాలాట అడవిలో నుండి జేసీబీ యంత్రంతో అక్రమంగా ఎర్ర మట్టి తవ్వి టిప్పర్లతో రవాణా పట్టపగలే పాలాట గ్రామ అడవి నుండి ఎర్ర మట్టి అక్రమ రవాణా జరుగుతుంటే పట్టించుకోని అటవీ శాఖ అధికారులు.అక్రమ మట్టి రవాణా జరుగుతోందని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు అక్కడ ప్రజలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment