బాసర లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గోదావరి నదిలో మాక్ డ్రిల్…

నిర్మల్ జిల్లా బాసర

బాసర లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గోదావరి నదిలో మాక్ డ్రిల్…

టీమ్ శివంగి, స్పెషల్ టీమ్ ఆధ్వర్యంలో సుమారు రెండు గంటల పాటు గోదావరి నదిలో స్పెషల్ బోట్ల సహాయం తో శిక్షణ…

ప్రకృతి విపత్తులు ఎదురైన సమయం లో వరద నీటిలో ప్రాణాలు ఎలా కాపాడాలో కళ్ళకు కట్టినట్టు లోతైన నీటి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ద్వారా రిస్క్యు చేసి చూయించిన నిర్మల్ జిల్లా శివంగి టీమ్.

విపత్తు లు సంభవించిన సమయంలో NDRF తరహా లో DDRF ఏర్పాటైందని, భద్రతా పరంగా ఎలాంటి సమస్య లు ఎదురైనా జిల్లా పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని, మరోసారి ప్రాణ నష్టం లేకుండా ఆలయ, రెవిన్యూ సిబ్బంది సహకారం తో అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపిన జిల్లా SP డా.జానకి షర్మిల.

Join WhatsApp

Join Now

Leave a Comment