ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మదన్ మోహన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్ సర్వీస్.

ఎల్లారెడ్డి మండలం , సాతేలి గ్రామానికి చెందిన గణేష్ కి అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి శ్రీ మెడికేర్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన సావిత్రి గారికి అకస్మాత్తుగా లో బీపీ కావడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామరెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఎల్లారెడ్డి మండలం, బిక్నూర్ గ్రామానికి చెందిన వెంకయ్య నడుపున్న బండి ప్రమాదవశాత్తు స్కిడ్ కావడంతో కాలు విరగడం జరిగింది వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.