హెచ్ . ఎ. ఎల్ పార్క్ పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

అంజయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో సి సి కెమెరాలు ప్రారంభోత్సవం అనంతరం

హెచ్ . ఎ. ఎల్ పార్క్ పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రశ్న ఆయుధం : కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్ పల్లి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యములో ఓల్డ్ బోయిన పల్లి డివిజన్లోని ముందుగా అంజయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో సి సి కెమెరాలు ప్రారంభోత్సవం చేసారు. అనంతరం

హెచ్ . ఎ. ఎల్ పార్క్ పరిశీలించి స్థానిక ప్రజలు నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు , అధికారులతో యం .ఎల్. ఎ గ మాట్లాడుతూ పార్క్ లో ఉన్న పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఇఇ గోవర్ధన్ గౌడ్ , ఏఈ ఆశ,

వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ, సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ బాయ్ , జనరల్ సెక్రెటరీ మేకల హరినాథ్, మక్కల నర్సింగ్ రావు .హెచ్ ఈ ఎల్ కాలనీ కమిటీ సభ్యులు మరియు అంజయ్య నగర్ వాసులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now