*జై గణేష్ భక్తి సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్ గుప్తా*

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): జై గణేష్ భక్తి సమితి సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ గుప్తా నియమించారు. ఈ సందర్భంగా జైన్ కుమార్ విశ్వకర్మ జాతీయ వ్యవస్థాపకుడు సి.జగదీష్, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ నవీన్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భువనేశ్వరి దేవి, మహేష్ చారి, వివిడిసి చంద్రమోహన్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సంతోష్, రాజేష్, తెలంగాణ రాష్ట్ర సలహాదారుడు క్రాంతి, తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజ్ కుమార్ నాయక్, రాష్ట్ర కమిటీ జై గణేష భక్తి సమితి సభ్యులకు సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ గుప్తా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now