Site icon PRASHNA AYUDHAM

సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ మాదిగల సంబరాలు

IMG 20240801 WA0030

దశాబ్దాల మాదిగల కళ నెరవేరిన వేల సంబరాలు*

జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 1

మాదిగల వర్గీకరణ కొరకు సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పును హర్షిస్తూ ఎం అర్ పి యస్ అధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ఎం అర్ పి యస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామి కేకు కోసి మిఠాయిలు పంచి పెట్టి బాణసంచా పేల్చారు వెంకటస్వామి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మాదిగ వర్గీకరణ చేయడం అభినంద నియమన్నారు ఈ కార్యక్రమములో స్వామీ సమ్మయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Exit mobile version