Site icon PRASHNA AYUDHAM

తన్నీరు సత్యనారాయణకు నివాళులు అర్పించిన మాదిరి ప్రిథ్వీరాజ్

IMG 20251028 111121

Oplus_16908288

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎండీఆర్ ఫౌండేషన్ కో -ఫౌండర్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం హైదరాబాదులోని క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ పార్థివదేహానికి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Exit mobile version