ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని మోసపూరిత మాటలతో కొంతమంది నాయకులు డబ్బులు వసూలు…

ఇందిరమ్మ
Headlines
  1. ఇందిరమ్మ ఇండ్ల మోసాలపై కఠిన చర్యలు: మహబూబాబాద్ ఎమ్మెల్యే
  2. మోసపూరిత ప్రచారాలపై ప్రజలకి హెచ్చరిక చేసిన మురళి నాయక్
  3. గ్రామసభల ద్వారా అర్హులకే ఇండ్ల కేటాయింపు: మహబూబాబాద్ ఎమ్మెల్యే
  4. దళారుల మాటలను నమ్మొద్దని రైతులకు సూచించిన మురళి నాయక్
  5. ప్రజా పాలన విజయోత్సవాల్లో ముఖ్య వ్యాఖ్యలు చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే
*ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని మీ ఇంటికొచ్చి ఎవరైనా ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, అడిగి డబ్బులు అడిగినట్లయితే సమాచారం ఇవ్వండి మానుకోట ఎమ్మెల్యే…*

*_మధ్య దళారుల మాటలను నమ్మి డబ్బులు ఇవ్వకూడదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ వార్ణింగ్_*

 *ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని మోసపూరిత మాటలతో కొంతమంది నాయకులు డబ్బులు వసూలు…* 

*ఈ విషయం తన దృష్టికి వచ్చిందని అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో నుంచి బహిష్కరించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు…*

 *ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గ్రామసభలు నిర్వహించి అధికారుల సమక్షంలో స్థానిక నాయకుల సమక్షంలో నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు…* 

*రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బోనస్ ను ప్రతి రైతు వినియోగించుకోవాలని ఆయన అన్నారు…*

*మహబూబాబాద్ జిల్లా :-*

 *గూడూరు మండలంలో ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా గూడూరు గ్రామపంచాయతీలో నూతన భవనం తో పాటు అంగన్వాడి కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు మురళి నాయక్….*

 *పలు విషయాలపై స్పందించారు*

Join WhatsApp

Join Now

Leave a Comment