మహారాష్ట్ర రసవత్తర ఎన్నికల ప్రచారం..

మహారాష్ట్ర రసవత్తర ఎన్నికల ప్రచారం..

-పోరు బాటలో తెలంగాణ విప్లవ వీర వనిత మంత్రి సీతక్క

కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాల మేరకు తెలంగాణ క్యాబినెట్ మంత్రి సీతక్క మహారాష్ట్ర రసవత్తర ఎన్నికల పోరు బాటలో ఫైర్ బ్రాండ్ గా.. కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని కోరుతూ ప్రచార హోరులో దూసుకు పొతున్నారు. ఎన్నికల ప్రచార పోరుబాటలో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి సీతక్కకు ఘన స్వాగతం పలకడం ఆమె చేసిన సేవలే నిదర్శనం. సీతక్క ఎక్కడున్నా ఒక ప్రభంజనం, ఆమె మాటే ఒక శాసనం, ఆమె గురిపెట్టిందంటే ఎంతటి లక్ష్యమైన సాధించి తీరుతానని ఒక నమ్మకం. అట్టడుగు వర్గాల్లో జన్మించిన సీతక్క ఎర్రని మందారమై వికసిస్తూ విజయ శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా సమ్మక్క సారలమ్మ వీరత్వంతో సాగుతున్నారు.

Join WhatsApp

Join Now