Site icon PRASHNA AYUDHAM

క్షీణించిన ఏక్‌నాథ్ శిండే ఆరోగ్యం

క్షీణించిన
Headlines :
  1. మహారాష్ట్ర సీఎం షిండే ఆరోగ్యం క్షీణం – వైద్యుల ప్రకటన
  2. షిండే ఆరోగ్యం గురించి వైద్యుల తాజా సమాచారం
  3. మహా సీఎం షిండే ఆరోగ్యం: డెంగ్యూ, మలేరియా నెగెటివ్
  4. 24 గంటల్లో కీలక నిర్ణయం తీసుకోనున్న మహా సీఎంను వైద్యులు గమనిస్తున్నారు
  5. ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి: వైద్యుల పరిశీలనలో

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనకి డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని, వైద్యుల పరిశీలనలో ఉన్నాడని తెలిపారు. మరో 24 గంటల్లో మహా సీఎంపై షిండే కీలక నిర్ణయం తీసుకుంటారని శివసేన అధినేత శిర్సత్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ వార్త బయటకు రావడం గమనార్హం.

Exit mobile version