మోదీ సారథ్యంలో తెలంగాణ రైల్వేకు మహర్దశ..

మోదీ సారథ్యంలో తెలంగాణ రైల్వేకు మహర్దశ..

తెలంగాణలోని రైల్వే లైన్లు లేని 8 ప్రాంతాలను కలుపుతూ రూ.15,755 కోట్లతో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం. ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందనున్న రైల్వే సేవలు.
నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయంతో మారనున్న తెలంగాణ రైల్వేల ముఖచిత్రం.

Join WhatsApp

Join Now