Site icon PRASHNA AYUDHAM

ఈదురు గాలలకు విరిగిన చెట్టును తొలగించిన మహబూబాబాద్ రూరల్ పోలీసులు

ఈదురు గాలలకు విరిగిన చెట్టును తొలగించిన మహబూబాబాద్ రూరల్ పోలీసులు

మహబూబాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగిలిగొండ గ్రామానికి పెట్రోలింగ్ వెళ్లి వస్తుండగా ధూధ్య తండ వద్ద ఈదురు గాలులతో రోడ్డుపై చెట్లు కూలినందున రూరల్ ఎస్.ఐ దీపిక తన సిబ్బందితో కలిసి రవాణాకు అంతరాయం కలగకుండా చెట్లను రోడ్డు మీద నుండి తొలగించడం జరిగింది.

Exit mobile version