Site icon PRASHNA AYUDHAM

మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

IMG 20250628 WA0688

మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

పత్రిక విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరం

మీడియా ప్రసారాలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే, వాటిని తెలియజేసేందుకు చట్టపరమైన మార్గాలు ఉన్నాయి

మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం సహించదగిన పరిణామం కాదు

దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి

– మహేష్ కుమార్ గౌడ్.

Exit mobile version