డిసెంబర్ 1న పరేడ్ గ్రౌండ్లో జరిగే మాల సింహ గర్జన విజయవంతం చేయండి

*డిసెంబర్ 1 జరిగే మాలల సింహగర్జన విజయవంతం చేయండి*
*తెలంగాణ మాల మహానాడు సీనియర్ నాయకులు*

*హుజురాబాద్ నవంబర్ 24 ప్రశ్న ఆయుధం::-*

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన విజయవంతం చేయాలని హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో వర్గీకరణ వ్యతిరేక కరపత్రాన్ని మాల మహానాడు సీనియర్ నాయకులు ఆవిష్కరించారు అలాగే జమ్మికుంట మండలంలోని మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింహ గర్జన విజయవంతం చేయాలని మాల మహానాడు సీనియర్ నాయకులు కరపత్రాన్ని వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ బహిరంగ సభను మాలలు ఉద్యోగులు విద్యార్థులు కర్షకులు కార్మికులు మహిళలు మేధావులు న్యాయవాదులు డాక్టర్లు ఇంజనీర్లు వర్తక వ్యాపారు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు సీనియర్ నాయకులు సొల్లు బాబు కోడి గుడ్డు మొగిలి గూడెపు సారంగపాణి శీలం రాజు మాదాసు రాహుల్ కాయిత రాములు శ్రీనివాస్,పాక సతీష్, తోగారుస్వామి, పసుల స్వామి,కోడం నర్సింగం, సొల్లు సునీత , వేముల పుష్పలత, జిల్లా కో కన్వీనర్ జూపాక శ్రీనివాస్, తోగరు బిక్షపతి తాడెం దిలీప్ బోర్ణపల్లి గ్రామ మాజీ వార్డు సభ్యులు ముక్క రమేష్ , గునిగంటి మొగిలి. సందమల్ల సంపత్ ముక్క నరసింగం, జూపాక నర్సింగ్గం ,ముక్క రమేష్ ముక్క రఘుపతి గోకారం శ్రీనివాస్ చందమల్ల రాజమౌళి జమ్మికుంట ఇల్లందకుంట మండలాల మాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now