ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరిగే లక్ష డప్పులు, వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

*ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరిగే లక్ష డప్పులు, వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి*

*ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దళిత రత్న అంబాల ప్రభాకర్ (ప్రభు)*

*కరీంనగర్ జనవరి 6 ప్రశ్న ఆయుధం*

IMG 20250106 WA0062 scaled

7 న జరిగే లక్ష డబ్బులు, వెయ్యి గొంతుల హైదరాబాద్ లో జరిగే మహాకళ ప్రదర్శన విజయవంతం చేయడంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం మానకొండూర్ మండల కేంద్రానికి విచ్చేసిన వెయ్యి గొంతులు, లక్ష డబ్బుల కళా బృందానికి ఘనంగా స్వాగతం పలికి సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి తుంగ ఆంజనేయులు మాదిగ

మానకొండూరు మండల ఇంచార్జ్ ఎలకపల్లి పౌలు మాదిగ అధ్యక్షతన నిర్వహించారుఈ సమావేశంలో రామంచ భరత్ మాదిగ వెయ్యి గొంతులు, లక్ష డబ్బులు సమన్వయ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎంఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజన్ వెంకట్ స్వామి మాదిగ ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ హాజరై మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుందని దానికి నిరసనగా మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఫిబ్రవరి 7న కళాకారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి 30 సంవత్సరాల మాదిగల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ (ప్రభు)

ఎమ్మెస్ పి రాష్ట్ర నాయకులు ఆడెపు నరసయ్య మాదిగ

ఎమ్మెస్పి కేశవపట్నం మండల అధ్యక్షులు కలగోట సమ్మయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ కేశపట్నం అధికార ప్రతినిధి కోడూరి మహేందర్ మాదిగ తిమ్మాపూర్ మండల్ అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ అల్వాల సంపత్ మాదిగ దావు అనిల్ మాదిగ

బెజ్జంకి మండలం ఇంచార్జ్ జనగాం శంకర్ మాదిగ

ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాతాంగి జితేందర్ మాదిగ కొండ్ర వెంకటస్వామి మాదిగరామగిరి సుమన్ మాదిగ పాల్గొన్నారు అనంతరం ఎమ్మార్పీఎస్ కళామండలి మానకొండూర్ మండల అధ్యక్షులుగా నక్క మల్లేష్ మాదిగ కేశవపట్నం కళామండలి మండల అధ్యక్షునిగా చల్లూరి రాజేందర్ మాదిగ ఉపకులాల కల మండలి ఇన్చార్జిలుగా పానేటి దుర్గయ్య నూనె మల్లయ్య లను నియమించారు

Join WhatsApp

Join Now