ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి 29
దమ్మపేట మండల పరిధిలోని మల్కారం బస్టాండ్ మలుపుల వద్ద ప్రమాదకరంగా మారిన గుంతలు.వాహనదారులు నిత్యం మల్కారం నుంచి దమ్మపేటకు ప్రధాన కుడలిగా ఉన్న రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారాయి. వాహనదారుల నుంచి గుంతలు సరిచేయలని ఫిర్యాదులు వస్తున్నాయి. కనీసం ఇకనైనా ఆర్ అండ్ బి అధికారులు ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలను దృష్టి సారించి బాగు చేయాలని కోరుతున్నారు.