కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్‌ ఎన్నిక

కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్‌ ఎన్నిక

నూతన బాధ్యతలకు నేతలు, కార్యకర్తల శుభాకాంక్షలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 22 

నూతనంగా కామారెడ్డి జిల్లా డీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్‌కు పార్టీ శ్రేణుల నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జిల్లా కాంగ్రెస్ బలోపేతానికి ఆయన నాయకత్వం దోహదం చేస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment