మల్లుగారి నర్సాగౌడ్ కు సన్మానం

మల్లుగారి నర్సాగౌడ్ కు సన్మానం

గంభీరావుపేట ఫిబ్రవరి 2

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం రోజున తెలుగు వెలుగు నంది అవార్డు గ్రహీత మల్లుగారి నర్సయ్య గౌడ్ కు సన్మానం చేశారు నర్సా గౌడ్ సుదీర్ఘకాలంగా చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయస్థాయి నంది అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మా అభాగ్యుల వృద్ధుల ఆశ్రమంలో నర్సాగౌడ్ కు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిరిపురం రవి తెలుగుదేశం మండల అధ్యక్షులు చేపూరి ప్రభాకర్ మాజీ సర్పంచ్ రాగిశెట్టి నారాయణ ఏఎంసీ డైరెక్టర్ కోట లింగం దోసల ఉపేంద్ర లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు

Join WhatsApp

Join Now

Leave a Comment