జిల్లా సహకార అధికారిగా మమత నియామకం
కామారెడ్డి జిల్లా సహకార అధికారిగా నూతనంగా నియమించబడిన బి.మమత బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు. హైదరాబాద్ టీఎస్ మార్కుఫెడ్ కార్యాలయం నుండి బదిలీపై వచ్చి జిల్లా సహకార అధికారిగా బాధ్యతలు చేపట్టారు.