అప్పుల బాధతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య….

అప్పుల బాధతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య….

IMG 20240921 WA0116 scaled

నవిపేట్ మండలంలోని అభంగపట్నం గ్రామానికి చెందిన అల్లె వినోద్ కుమార్. బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళాలని విషా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మెడికల్ ఫిట్నెస్ లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో అప్పులు ఉండడంతో తీవ్ర మనస్థాపానికి  రాత్రి  ప్రాంతంలో నవిపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇట్టి విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయునైనది l.

Join WhatsApp

Join Now