మానవసేవయే మాధవసేవ

మానవసేవయే.. మాధవసేవ..

ప్రశ్న ఆయుధం 21జులై కామారెడ్డి :
శ్రీ పరంజ్యోతి మానవ సేవ సమితి మరియు శ్రీ రాఘవేంద్ర హోమియో సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందుల పంపిణీ నిర్వహించరు ప్రజలు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల భారీ నుంచి ఉపశమనం పొందడానికి మరియు చికెన్ గునియా డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాల లాంటి వాటి నివారణ కొరకు శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి కల్కి దేవాలయంలో, కామారెడ్డి కొత్త బస్టాండ్ ఆవరణలో దాదాపు 800 నుంచి 1000 మందిప్రయాణికులకు ఉచితంగా హోమియో మెడిసిన్ ని పంపిణీ చేశారు . ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి సేవాసమితి సభ్యులకు మరియు సమయాన్ని ఇచ్చినటువంటి శ్రీ రాఘవేంద్ర హోమియో క్లినిక్ డాక్టర్ పల్సర్ హరీష్ గౌడ్ కి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో సేవకులు మరియు భక్తులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now