మాజీ ఎంపీ మంద జగన్నాథం ని పరామర్శించిన మంద కృష్ణ మాదిగ ….

*మాజీ ఎంపీ పెద్దలు మంద జగన్నాథం ని పరామర్శించిన శ్రీ మంద కృష్ణ మాదిగ ….*

*మాజీ పార్లమెంటు సభ్యులు , సీనియర్ రాజకీయ నేత మంద జగన్నాథం  అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా MRPS అధినేత  మంద కృష్ణ మాదిగ  వారిని పరామర్శించడం జరిగింది.మంచి ఆరోగ్యం పొందుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.*

ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రాపల్లి శివ మాదిగ తదితరులు పాల్గొన్నారు.*

*గోవిందు నరేష్ మాదిగ MRPS రాష్ట్ర అధ్యక్షులు.*

Join WhatsApp

Join Now

Leave a Comment