లక్ష డబ్బులు వేల గొంతుకల సన్నాహక సమావేశానికి విచ్చేసిన   మందకృష్ణ మాదిగ

లక్ష డబ్బులు వేల గొంతుకల సన్నాహక సమావేశానికి విచ్చేసిన

మందకృష్ణ మాదిగ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు

కొత్తగూడెం ఆర్ సి జనవరి 17

భద్రాద్రి కొత్తగూడెం పాలవంచ మండలం కేంద్రంలోని,లారీ అసోసియేషన్ బిల్డింగ్ లో లక్ష డబ్బులు వెయ్యి గొంతు గల సన్నాహాగా సమావేశానికి విచ్చేసిన శ్రీ మందకృష్ణ మాది గా కి స్వాగతం పలికిన జిల్లా ప్రజలు.

ఫిబ్రవరి 7 తారీఖున హైదరాబాదు నడిబొడ్డున లక్ష డబ్బులు వేల గొంతుకల నినాదంతో ఏ బి సి డి వర్గీకరణ సాధనకై మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిన. మందా కృష్ణ మాదిగ కి స్వాగతం పలికేందుకు,అన్ని రాష్ట్రాల నుంచి స్వాగతం పలికేందుకు,అన్ని రాష్ట్రాల నుంచి స్వాగతం పలికేందుకు అన్ని రాష్ట్రాల నుంచి జనాల్ని మమేకం చేసేందుకు, ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలో వేలాది మందిగా తరలివచ్చినారు, ఈ సభను ఉద్దేశించి కృష్ణ మాదిగ మాట్లాడుతూ, ఏబీసీడీ వర్గీకరణ చేస్తే మాలలకు జరిగే నష్టాన్ని వారు తెలియపరచాలని, ఒక మాదిగ జాతి లబ్ధి పొందుతుందా లేకపోతే 58 కులాలు లబ్ధి పొందుతాయని అని కృష్ణ మాదిగ అభిప్రాయపడ్డారు,ఏ రోజు కూడా కృష్ణ మాది గా ఒక మాదిగ జాతి గురించి కాదు సబ్బండ వర్గాల గురించి కూడా పోరాటం చేస్తున్నారు,అదే ఒక మాదిగ జాతి గురించి పోరాటం చేస్తే ఏనా డో వర్గీకరణ పొలాలు పొందేవాళ్ళు కానీ ఆనాడు కానీ ఈనాడు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కలుపుకొని,ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడానికి పెరుగని పోరాటం చేస్తున్నాము,ఆ పోరాట ఫలితంగానే లక్ష డబ్బులు వేల గొంతుకుల నినాదంతో రేవంత్ రెడ్డి దిగివచ్చే విధంగా కార్యచరణ రూపొందించారు,కానీ ఇవాళ రాష్ట్రంలో మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అడ్డుపడటం చాలా బాధాకరం,ఈ రాష్ట్రంలో మూడు పదవులు పొందుతున్న ఒక్క వివేక కుటుంబంలోని మూడు పదవులు పొందుతున్నారు,అలాంటి కుటుంబం ఇయాల రోడ్డు ఎక్కి అడ్డుపడటం చాలా విచారకరం, ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మాల సోదరులకు తగు బుద్ధి చెప్పే విధంగా ఎమ్మార్పీఎస్ పని చేస్తుందని,ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము,మా మిత్రులైన వంటి మాల సోదరులకు నేను ఒకటే అడుగుతున్నాను ఎస్సీ వర్గీకరణ అయితే మీకు నష్టమేంది అని రండి బహిరంగ చర్చకు రండి మాట్లాడుకుందాం అన్నదమ్ములుగా ఉందాం కానీ ఇలా అడ్డుపడటం మంచిది కాదు,రేపు జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి వేల గొంతుకల కార్యక్రమం చూసే మీకే అర్థమవుతుంది,ఇకనైనా మీరు దిగివచ్చి వర్గీకరణ సహకరించాలని కోరుకుంటున్నారు, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షులు కొత్తపెళ్లి సోమయ్య మాదిగ,మరియు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా కన్వీనర్ నల్లగట్ల వెంకన్న మాదిగ, ఎమ్మార్పీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల శీను మాదిగ, చెంగల గురునాథం మాదిగ,దాసరి సారధి మాదిగ, పుల్లూరు కుమార్ మాదిగ, మొగిలి మాదిగ కొప్పుల రమేష్ మాదిగ డప్పు కళాకారుడు డప్పు కుమారు మాదిగ,సిద్ధులు హుస్సేన్ మాదిగ,సిద్ధల రవి మాదిగ,తదితరులు పాల్గొని ఈ ఒక సభను విజయవంతం చేసినారు.

Join WhatsApp

Join Now