హాకీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మండల విద్యాశాఖ అధికారీ

హాకీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మండల విద్యాశాఖ అధికారీ

ప్రశ్న ఆయుధం,కామారెడ్డి

రిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్గుల్ పాఠశాలలో గర్గుల్ హాకీ ప్రీమియర్ లీగ్ ( జి హెచ్ పి ఎల్ ) ను మండల విద్యాశాఖ అధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నోముల మధుసూదన్ రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now