ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , ప్రవీణ పెళ్లిరోజు సందర్భంగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించి సీతారామచంద్ర స్వామి వారి మెమెంటో అందజేశారు. అందజేసిన వారిలో
మండల నాయకులు బొంబోతుల రాజీవ్, అరికెల తిరుపతిరావు, ఎండి నవాబ్, చింతాడి చిట్టిబాబు, పెద్దినేని శ్రీనివాస్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, చేగొండి శ్రీనివాస్, చింతాడి రామకృష్ణ, కాపుల శ్రీను యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, రామకృష్ణ మరియు ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చుక్క సుధాకర్,
*వారి మిత్రబృందం చీపుర్ల శ్రీనివాస్, రాజేష్ నాయుడు, పి అనిల్, జెమిలి శ్రీనివాస్, సుందర్ బాబు, నాగేంద్ర మహిళలు గంగా భారతి, లక్ష్మీకాంతం, మానే కమల, అనురాధ, మదారి, మైధిలిబి, రసూల్ బి, శారద తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , ప్రవీణ పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మండల నాయకులు.
