మండల అధికారుల సమావేశం

మండల కేంద్రం లో అధికారుల సమావేశం

వర్షాకాలం దృష్ట పలు అంశాల గురించి చర్చ

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ప్రతినిధి (జులై- 25)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం మండల కేంద్రం లో ఈరోజు అన్ని షాకాల అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశం లో ప్రధానంగా వర్షాకాలం దృష్ట. మండలం లోని గ్రామాలలో చెరువులు,కుంటల పరిస్థితి ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, గ్రామాల లలో వ్యాధులు ప్రాబలకుండ తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అలాగే త్రాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలి,
ముక్యంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాత ఇండ్లు కూలిపోయే అవకాశాలు
ఉంటాయి కావున. పంచాయతీ సెక్రెటరీలు ఎప్పటి కప్పుడు గ్రామ ప్రజలకు ముదస్తు సమాచారం ఇచ్చి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఒకవేళ కూలిన ఇండ్లు ఉంటే వాటి పూర్తి వివరాలు తీసుకోవాలాని సెక్రెటరీలకు తెలిపారు.

ఇ కార్యక్రమం లో ఏమర్వో,ఎంపిడివో,
పంచాయతి రాజ్ ఎయి, ఆర్డెబ్ల్యూఎస్ ఎయి,
ఇరిగేషన్ ఎయి, ఎ ఎస్సై, ఎంపివో, నాయబ్ తహసీల్దార్,గిర్దవర్, పంచాయతీ సెక్రెటరీలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now