టి పి సి సి అధ్యక్షుని సన్మానించిన మండల అధ్యక్షుడు

*కొత్త టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వ కలిసి సన్మానించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామారావు*

*జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8*

నూతనంగా నియమించబడిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులోని తన స్వగృహంలో ఇల్లందకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు సుంకర రమేష్ హుజురాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు స్వామి రెడ్డి చెల్పూర్ మాజీ సర్పంచ్ మహేందర్ తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now